top of page

ఈ రోజు వార్తలు

revanth reddy_edited.png

తుమ్మిడిహెట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తుమ్మిడిహెట్టి బ్యారేజ్ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు కీలక లేఖ రాశారు. 

bottom of page